Mandukasana


మండూకాసనం    :
కప్ప ఆకారాన్ని పోలిన ఈ ఆసనంతో ఎన్నో ఉపయాగాలున్నాయి.మోకాళ్ల మీద కూర్చోవాలి. రెండు పిడికిళ్లు బిగించి పొట్టదగ్గర పెట్టుకోవాలి. మెల్లగా ముందుకు వంగి తలను నేలను తాకించే ప్రయత్నం చేయాలి.
 ప్రయోజనం : 
రోజూ మండూకాసనం వేస్తే, ఇన్సులిన్ ఉత్పత్తి సవ్యంగా జరుగుతుంది. మధుమేహవ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపకరిస్తుంది. ప్రొస్టేట్ గ్రంథి సమస్యలను రాకుండా కాపాడుతుంది. బొజ్జ బాగా తగ్గిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top