Laali Paata

రామ లాలీ మేఘశ్యామ లాలీ 
తామరస నయన దసరధ తనయ లాలీ 
అద్దంపు తోట్టేలోన ఆదివిష్ణ్వు
ముద్దు పాప డున్నా డనుచు మురియుచుంటిని     { రామ }

ఎంతో ఎత్తు మరిగినావు ఏమి సేతురా 
ఇంతుల చేతుల కాక కెంతో కరిగినావురా !           {రామ }
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top