Challa cheyyi

చల్ల చెయ్యి గొల్ల భామ నీ 
వెన్న చెయ్యి అమ్మాయి నీ 
సందిట దండలు కదిలేను 
వెండి మురుగులు కదిలెను.
             (తల్లి బిడ్డ చేతులు తిప్పుతుంది. బిడ్డకు వ్యాయామం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.) 





block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top